2022 సవంత్సరానికి 44 వేల కోట్ల పెట్టుబడులతో , దేశంలోనే మొదటి స్తానం లో నిలిచిన ఏపీ
2022 సవంత్సరానికి 44 వేల కోట్ల పెట్టుబడులతో , దేశంలోనే మొదటి స్తానం లో నిలిచిన ఆంధ్రప్రదేశ్, కేంధ్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2022 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ 44 వేల కోట్ల పెట్టుబడులు వాస్తవరూపం దాల్చాయని వెళ్ళడించింది.
మరో 16 వేల కోట్లు పెట్టుబడులు అగ్గ్రిమెంట్ జరిగి వుంది అని కేంద్రం తెలిపింది. దాదాపు 70 వేల ఉద్యోగాల కలపన జరిగిందని కేంద్రం వెల్లడించింది.